Telegram

Top 3 Govt Jobs Must Apply in June Month 2025

Top 3 Govt Job Must Apply In June Month లో ముఖ్యంగా SSC  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి  నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు వాటిలో SSC MTS, SSC CHSL  మరియు SSC CHL. 2025 జూన్ నెలలో ముఖ్యంగా అప్లికేషన్ చేసుకోవాల్సినవి.

వీటిలో అర్హత, జీతం, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎగ్జామ్ ప్రక్రియ,  ముఖ్యమైన తేదీలు, మరియు ఈ కింది ఆర్టికల్లో చూడండి.

Top 3 Govt Job Must Apply In June Month

Top3 SSC MTS 2025 Notification and Full Details

SSC MTS 2025 నోటిఫికేషన్ జూన్ 26వా  అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు పూర్తి వివరాలు చెక్ చేయండి.

 సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెట్టే నేషనల్ లెవెల్ యాన్యువల్ ఎగ్జామ్ ఇది నోటిఫికేషన్ 26 జూన్ 2025 నాడు రిలీజ్ చేస్తున్నాడు వీటిలో అభ్యర్థులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్డర్ పోస్ట్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు.

SSC MTS   స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్)  ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ చేస్తారు వాటిలో మల్టీ స్టాఫ్ మరియు హవల్డర్ పోస్ట్ కి సెలక్షన్ ఉంటుంది.  వేరువేరు గవర్నమెంట్ మినిస్ట్రీ మరియు డిపార్ట్మెంట్స్ లో పోస్టింగ్ ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఫిజికల్ పరీక్ష  డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి సెలక్షన్ చేస్తారు. 

ఎస్ ఎస్ సి ఎం టి ఎస్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం పరీక్ష పెడతారు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడున్న టేబుల్ ప్రకారం అర్థం చేసుకోండి.ఇక్కడ మీ అభ్యర్థన ప్రకారం SSC MTS 2025 Highlights

అంశం వివరాలు
నిర్వహణ సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
పరీక్ష పేరు SSC MTS 2025
పోస్టుల పేరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్
ఖాళీలు త్వరలో ప్రకటించబడతాయి
విభాగం ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రకటన నంబర్ త్వరలో విడుదల అవుతుంది
నోటిఫికేషన్ విడుదల తేదీ 26 జూన్ 2025
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా
నమోదు తేదీలు 26 జూన్ నుండి 24 జూలై 2025 వరకు
ఎంపిక ప్రక్రియ CBT, PET/PST (హవల్దార్ పోస్టుల కోసం), డాక్యుమెంట్ వెరిఫికేషన్
విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత
పరీక్ష రకం జాతీయ స్థాయి పరీక్ష
పోస్టింగ్ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/శాఖలలో
అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in

 

Top 3 Govt Job Must Apply In June Month

SSC MTS Recruitment 2025  ముఖ్యమైన తేదీ

SSC MTS రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్  జూన్ 26 2025 నాడు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు అప్లికేషన్ ఆరోజటి నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఎగ్జామ్ ఉండబోతుంది. ఒకసారి కింది టేబుల్ లో చెక్ చేయండి. 

ఈవెంట్ (కార్యక్రమం) తేదీ
SSC MTS 2025 నోటిఫికేషన్ విడుదల తేదీ 26 జూన్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 26 జూన్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 24 జూలై 2025
SSC MTS 2025 పరీక్ష తేదీలు 20 సెప్టెంబర్ 2025 నుండి 24 అక్టోబర్ 2025 వరకు

SSC MTS 2025 Eligibility Criteria

వీటిలో ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు నేషనాలిటీ  చూద్దాం రండి

జాతీయత

 అభ్యర్థి ఈ క్రింది ప్రజలలో ఒకరై ఉండాలి:

  • భారత దేశ పౌరుడు లేదా

  • నేపాల్ లేదా భూటాన్ కి చెందిన పౌరుడు లేదా

  • 1962 జనవరి 1వ తేదీకి ముందు భారతదేశానికి వచ్చి ఇక్కడ శాశ్వతంగా నివాసం ఉండాలని ఉద్దేశించిన టిబెటన్ శరణార్థి లేదా

  • భారతీయ మూలం కలిగిన వ్యక్తి, మరియు పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ లేదా కెన్యా, ఉగాండా, టాంజానియా, జాంబియా, మలావి, జైర్, ఇథియోపియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుండి భారత్‌కి శాశ్వత నివాసం కోసం వలస వచ్చినవాడు/వాడి అయి ఉండాలి.

Education Qualification (ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్)

అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాసై ఉండాలి. సంబంధిత బోర్డులో లేదా ఇన్స్టిట్యూట్ పాసై ఉండాలి. 

వయో పరిమితి (Age Limit)

  • 18 నుండి 25 సంవత్సరాలు:

    • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

    • హవల్దార్ – కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో (CBN)

  • 18 నుండి 27 సంవత్సరాలు:

    • హవల్దార్ – కేంద్ర పన్నుల మంత్రిత్వ శాఖ (CBIC)

 

SSC MTS  Selection Process (సెలక్షన్ ప్రక్రియ) 

వీటిలో రెండు స్టేజీలు సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది మల్టీ టాస్కింగ్ కి సంబంధించింది మరియు మూడు స్టేజిల సెలక్షన్ ప్రక్రియ హోల్డర్ పోస్టుకు ఉంటుంది.  ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారిత ప్రక్రియగా ఎక్సామ్ ఉంటుంది మరియు  ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఫిజికల్ పరీక్ష ఉంటుంది.

దశ సంఖ్య దశ పేరు వివరాలు
దశ 1 పేపర్-I (CBT) జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ మరియు జనరల్ అవగాహనపై ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష
దశ 2 శారీరక సామర్థ్య పరీక్ష / ప్రమాణ పరీక్ష (PET/PST) హవల్దార్ పోస్టుల కోసం, నడక, సైక్లింగ్ వంటి శారీరక పనులను కలిగి ఉంటుంది
దశ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అర్హత కోసం అసలు సర్టిఫికెట్లు సమర్పించి ధృవీకరణ జరగాలి

 

Top 2 SSC CHSL 2025 Notification and Full Details

SSC CHSL 2025 నోటిఫికేషన్ జూన్ 23వా  అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు పూర్తి వివరాలు చెక్ చేయండి. సంవత్సరానికి ఒకసారి పెట్టే పరీక్ష నేషనల్ లెవెల్ యాన్యువల్ ఎగ్జామ్. ఇది నోటిఫికేషన్ జూన్ 23 2025 నాడు విడుదల చేస్తున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC  వారు విడుదల చేసిన ప్రకారం SSC CHSL 2025  నోటిఫికేషన్ తేదీ మరియు ఎగ్జామ్స్ తేదీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్.  ఈ పరీక్ష ప్రతి సంవత్సరం పరీక్ష పెడతారు చాలా రకాల మినిస్ట్రీ మరియు వేరు వేరు డిపార్ట్మెంట్లో  చేసే అవకాశం ఉంటుంది 12 తరగతి పాసైన ప్రతి ఒక్క అభ్యర్థి దీనికి పరీక్ష అప్లికేషన్ చేసుకోవచ్చు.

SSC CHSL 2025 Notification 

SSC CHSL స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ 12వ తరగతి పాసైన లేదా ఎక్కువ చదివినా సరే ఈ ఎగ్జామ్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు.. ఈ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం పెడతారు వీటిలో చాలా రకాల పోస్టులు ఉంటాయి.  దీని నోటిఫికేషన్ లో ముఖ్యమైన తేదీ ఎలిజబులిటీ సెలక్షన్ ప్రక్రియ ఎలా అప్లై చేయాలి? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామ్ పాట్రన్, సిలబస్ ఏంటి, ఎంత జీతం ఉంటుంది, ఎగ్జామ్స్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, మరియు అభ్యర్థికి తెలియాలని నోటిఫికేషన్లో ఉంటుంది. 

SSC CHSL 2025 Overview

అంశం వివరాలు
పరీక్ష పేరు SSC CHSL (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ – కాంబైన్‌డ్ హయ్యర్ సెకండరీ లెవల్)
నిర్వహణ సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
పరీక్ష స్థాయి జాతీయ స్థాయి
ఖాళీలు త్వరలో వెల్లడించబడతాయి
పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సోర్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా
నమోదు తేదీలు 23 జూన్ 2025 నుండి 18 జూలై 2025 వరకు
పరీక్ష తేదీలు (2025) 8 సెప్టెంబర్ 2025 నుండి 18 సెప్టెంబర్ 2025 వరకు
ఎంపిక విధానం టియర్–I: ఆన్‌లైన్ CBT టియర్–II: CBT + స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్
పరీక్ష భాషలు ఇంగ్లీష్ మరియు హిందీ
సహాయ డెస్క్ ఫోన్ నంబర్ 011-24361359
ఉద్యోగ స్థలం భారత్ అంతటా
అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in

 

ఈవెంట్ (కార్యక్రమం) తేదీ
SSC CHSL 2025 నోటిఫికేషన్ విడుదల తేదీ 23 జూన్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 23 జూన్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 18 జూలై 2025
SSC CHSL 2025 పరీక్ష తేదీలు 8 సెప్టెంబర్ 2025 నుండి 18 సెప్టెంబర్ 2025 వరకు

 

Read More: 2025 Cognizant లో Work From Home అవకాశం మీ కోసం!

SSC CHSL 2025 Eligibility Criteria

  • భారత దేశ పౌరుడు లేదా

  • నేపాల్ లేదా భూటాన్ కి చెందిన పౌరుడు లేదా

  • 1962 జనవరి 1వ తేదీకి ముందు భారతదేశానికి వచ్చి ఇక్కడ శాశ్వతంగా నివాసం ఉండాలని ఉద్దేశించిన టిబెటన్ శరణార్థి లేదా

  • భారతీయ మూలం కలిగిన వ్యక్తి, మరియు పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ లేదా కెన్యా, ఉగాండా, టాంజానియా, జాంబియా, మలావి, జైర్, ఇథియోపియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుండి భారత్‌కి శాశ్వత నివాసం కోసం వలస వచ్చినవాడు/వాడి అయి ఉండాలి.

Education qualification

పోస్టును బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి

  • ప్రాథమిక అర్హత గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతిలో ఉత్తీర్ణత సర్టిఫికేట్.
  •  భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (C&AG) కార్యాలయంలో DEO పదవికి, దరఖాస్తుదారులు 12వ తరగతిలో సైన్స్ మరియు గణితాన్ని ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి.

వయసు

18 నుండి 27 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ దానికి అప్లికేషన్ చేసుకోవచ్చు మరియు  వయోపరిమితి కూడా ఉంది

Top 3 Govt Job Must Apply In June Month

Top 1 SSC CGL 2025 Notification and Full Details

Top 1 SSC CGL నోటిఫికేషన్ జూన్ 9వా రోజు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు పూర్తి వివరాలు చెక్ చేయండి. SSC CGL  స్టాఫ్ సెలక్షన్ కమిషన్  2025 నోటిఫికేషన్ 9వ జూన్ 2025 నాడు రిలీజ్ చేస్తున్నారు వాటిలో పదివేల ప్లస్ గ్రూప్  బి మరియు గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL  కంపౌండ్ పరీక్ష చాలా రకాల పోస్టులు ఉంటాయి వాటిలో గ్రూప్ బి మరియు సి లో ఉంటాయి. వాటిలో టాక్స్ ఆఫీసర్, ఎక్సైజ్ కష్టం ఆఫీసర్, అకౌంటెంట్, AAO,ASO, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మరియు  ఈ పోస్టులు జీతం మరియు చాలా బాగుంటుంది లక్షల్లో అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కి అప్లై చేస్తారు ఈసారి 2025 10,000+  వేకెన్సీ లను ఈ నెల 9  తేదీ 2025 నాడు  నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు.

SSC CGL 2025 Highlights 

ఈ పరీక్ష సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. Ssc cgl  రెండు ప్రక్రియలో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది టైర్1వన్ మరియు టైర్ 2  ప్రక్రియలో సెలక్షన్స్ చేస్తారు. 

అంశం వివరాలు
నిర్వహణ సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
పరీక్ష పేరు SSC CGL (కాంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష)
ప్రకటన నంబర్ త్వరలో ప్రకటించబడుతుంది
పోస్టుల పేరు భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాలు
ఖాళీలు 10,000+ (అంచనా)
విభాగం ప్రభుత్వ ఉద్యోగాలు
నోటిఫికేషన్ విడుదల తేదీ 9 జూన్ 2025
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా
నమోదు తేదీలు 9 జూన్ 2025 నుండి 4 జూలై 2025 వరకు
ఎంపిక ప్రక్రియ టియర్ 1 (కేవలం అర్హత పరీక్ష),

టియర్ 2 (మెయిన్స్ పరీక్ష)

పరీక్ష విధానం ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT)
వయో పరిమితి 18 నుండి 32 సంవత్సరాల వరకు (పోస్టు ఆధారంగా వేరుగా ఉంటుంది)
విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి)
పరీక్ష స్థాయి జాతీయ స్థాయి
అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in

SSC CGL ముఖ్యమైన తేదీలు

SSC CGL క్యాలెండర్ ప్రకారం 2025 జూన్ 9 నాడు రిలీజ్ చేయబోతున్న నోటిఫికేషన్లు ఈ వివరాలు ఉన్నాయి చూడండి. 

SSC CGL 2025 – ముఖ్యమైన తేదీలు

ఈవెంట్ (కార్యక్రమం) తేదీ
నోటిఫికేషన్ విడుదల తేదీ 9 జూన్ 2025
దరఖాస్తు ప్రారంభ తేదీ 9 జూన్ 2025
దరఖాస్తు చివరి తేదీ 4 జూలై 2025
అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ త్వరలో ప్రకటించబడుతుంది
అప్లికేషన్ సవరణ తేదీలు త్వరలో ప్రకటించబడుతుంది
టియర్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల ఆగస్టు 2025
టియర్ 1 పరీక్ష తేదీలు 13 ఆగస్టు 2025 నుండి 30 ఆగస్టు 2025 వరకు
టియర్ 1 ఫలితాలు మరియు కట్-ఆఫ్ త్వరలో విడుదల అవుతుంది
టియర్ 2 అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల అవుతుంది
టియర్ 2 పరీక్ష తేదీలు అక్టోబర్/నవంబర్ 2025
టియర్ 2 ఫలితాలు త్వరలో విడుదల అవుతుంది

                                    GET FREE TRAINING

SSC CGL 2025 Eligibility Criteria

 Education qualification

  • అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ ఆధారిత యూనివర్సిటీలో పాస్ అయి ఉండాలి
  •  కొన్ని పోస్టులకు ఎక్కువ సబ్జెక్టులో సంబంధిత కోర్సులు పాసై ఉండాలి

SSC CGL 2025 – విద్యార్హత వివరాలు

పోస్టు పేరు అవసరమైన విద్యార్హత
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) 1. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు 12వ తరగతిలో గణితంలో కనీసం 60% మార్కులు లేదా

2. గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి

కంపైలర్ పోస్టులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు ఈ క్రింది సబ్జెక్టులలో ఏదైనా తప్పనిసరిగా లేదా ఎలక్టివ్‌గా ఉండాలి: ఇకనామిక్స్, గణితం, స్టాటిస్టిక్స్
ఇతర అన్ని పోస్టులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిసిప్లైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి

 

వయసు పరిమితి

అభ్యర్థుల వయస్సు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాల్లో ఉండాలి. పోస్టుకి బట్టి వయసు ఉంటుంది మరియు వయోపరిమితి కూడా ఉంది

SSC CGL 2025 – వయో పరిమితి (Age Limit)

పోస్టు పేరు గ్రూప్ వయో పరిమితి
ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్,

అప్పర్ డివిజన్ క్లర్క్‌లు, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్-ఇన్‌స్పెక్టర్

Group C 18 నుండి 27 సంవత్సరాలు
ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ Group B 18 నుండి 30 సంవత్సరాలు
ట్యాక్స్ అసిస్టెంట్ Group C 20 నుండి 27 సంవత్సరాలు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ Group B 20 నుండి 30 సంవత్సరాలు
ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, డివిజన్ అకౌంటెంట్ Group B, B గజెట్టెడ్, C గరిష్ఠంగా 30 సంవత్సరాలు
అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ Group B గరిష్ఠంగా 30 సంవత్సరాలు
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) Group B గరిష్ఠంగా 32 సంవత్సరాలు

 

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now