Telegram

CISF Head Constable Recruitment 2025 పూర్తి వివరాలు ఇవే

CISF Head Constable Recruitment 2025 – ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | మొత్తం 403 ఖాళీలు

CISF Head Constable Recruitment 2025 సంవత్సరానికి సంబంధించి Head Constable (Ministerial & GD) పోస్టుల కోసం అద్భుతమైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 403 ఖాళీలు భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, జీతం వంటి సమాచారం ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడింది.

ఈ ఉద్యోగానికి 12వ తరగతి ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఇది ఆర్మీ/పోలీస్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారికి గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

 

CISF Head Constable Recruitment 2025 ముఖ్య సమాచారం

CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కి 403 ఖాళీలు ఉన్నాయి. CISF అఫీషియల్ వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశార .

అంశం వివరణ
సంస్థ పేరు Central Industrial Security Force (CISF)
పోస్టుల పేరు Head Constable (Ministerial & GD)
మొత్తం ఖాళీలు 403
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్
ప్రారంభ తేదీ 20 మే 2025
చివరి తేదీ 18 జూన్ 2025
అధికారిక వెబ్‌సైట్ cisfrectt.cisf.gov.in

 

ఖాళీల వివరణ:

CISF నుండి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ మెయిల్ కి 273 పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫిమేల్ కి 30 పోస్టులు ఖాళీ ఉన్నాయి మొత్తం 303  హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీయల్ పోస్ట్ కి కాళీ ఉన్నాయి. మరియు హెడ్ కానిస్టేబుల్ జిడి స్పోర్ట్స్ కోటాలో 75 మెయిల్ కాండిడేట్స్ 25 ఫిమేల్ కాండిడేట్స్ మొత్తం 100 ఖాళీలు నోటిఫికేషన్లు విభజించి చెప్పారు. 403 ఖాళీలు ఉన్నాయని తెలిపారు

పోస్ట్ పేరు ఖాళీలు (Male) ఖాళీలు (Female) మొత్తం
Head Constable (Ministerial) 273 30 303
Head Constable (GD – Sports Quota) 75 25 100
మొత్తం 403

 

అర్హతలు (Eligibility Criteria)

 భారత దేశంలో గుర్తింపు పొందిన బోర్డు 12వ తరగతి కనీసం పాస్ అయి ఉండాలి. మరియు టైపింగ్ నైపుణ్యం చాలా అవసరం.

విద్యార్హత:

  • కనీసం 12వ తరగతి (Intermediate) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

  • Ministerial పోస్టులకు టైపింగ్ నైపుణ్యం అవసరం.

    • English: 35 WPM OR Hindi: 30 WPM (on computer)

వయస్సు పరిమితి (01/08/2025 నాటికి):

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాలు

SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంది.

 

శారీరక ప్రమాణాలు (Physical Standards)

CISF ట్రైనింగ్ లో పురుషులకు 105 సెంటీమీటర్  హైట్ ఉండాలి 77 నుండి 82 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి.మహిళలకు 155  సెంటీమీటర్ల హైట్ ఉండాలి. నోటిఫికేషన్ లో చెస్ట్ సెంటీమీటర్ అవసరం లేదు అని చెప్పారు.

లింగం Height Chest
పురుషులు 165 సెం.మీ 77-82 సెం.మీ
మహిళలు 155 సెం.మీ వర్తించదు

క్రీడాకారుల కొరకు relaxation ఉంటుంది (Official PDF లో వివరంగా ఉంది).

జీతం (Pay Scale)

 

CISF లో సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి  జీతం 25,500 నుండి 81,100 పే లెవెల్ నాలుగు ప్రకారం CPC  ఉంటుంది

Head Constable పోస్టుకు జీతం ₹25,500 – ₹81,100 వరకు ఉంటుంది (Pay Level-4 as per 7th CPC).

 

ఎంపిక విధానం (Selection Process)

  1. PET/PST (Physical Test)

  2. Documentation Verification

  3. Written Examination (CBT)

  4. Typing Test (Ministerial కోసం మాత్రమే)

  5. Medical Test

BHEL మెడికల్ ఫీల్డ్ లో భారీగా ఉద్యోగాలు Part Time Medical Consultants Recruitment 2025

ముఖ్య తేదీలు

ఈవెంట్ తేదీ
దరఖాస్తు ప్రారంభం 20 మే 2025
చివరి తేదీ 18 జూన్ 2025
పరీక్ష తేదీలు త్వరలో ప్రకటించబడతాయి

 

 దరఖాస్తు విధానం (How to Apply)

  1. అధికారిక వెబ్‌సైట్ cisfrectt.cisf.gov.in కి వెళ్లండి.

  2. “Recruitment of Head Constable 2025” లింక్‌పై క్లిక్ చేయండి.

  3. రిజిస్ట్రేషన్ చేసి, పూర్తి వివరాలు నింపండి.

  4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.

  5. అప్లికేషన్ ఫీజు చెల్లించి Submit చేయండి.

  6. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

అప్లికేషన్ ఫీజు

కేటగిరీ ఫీజు
General / OBC / EWS ₹100
SC / ST / Female ₹0 (No Fee)

 

అవసరమైన డాక్యుమెంట్లు

  • విద్యార్హత సర్టిఫికేట్

  • జనన తేది ప్రూఫ్

  • కుల & రిజర్వేషన్ సంబంధిత సర్టిఫికేట్‌లు

  • స్పోర్ట్స్‌ సంబంధిత సర్టిఫికేట్ (Sports quota కోసం)

  • ఫోటో & సంతకం

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

  1. CISF Head Constable కు టైపింగ్ తప్పనిసరినా?
    → Ministerial పోస్టులకు తప్పనిసరి. GD పోస్టులకు అవసరం లేదు.
  2. స్పోర్ట్స్ కోటా లో ఎవరు apply చేయొచ్చు?
    → గత 2 సంవత్సరాల్లో recognized level లో క్రీడలలో పాల్గొన్న అభ్యర్థులు apply చేయవచ్చు.
  3. Written Test ఎప్పుడు ఉంటుంది?
    → ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్ తర్వాత వెబ్‌సైట్‌ చూడండి.

 ముఖ్యమైన లింకులు

 

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now