SCL Assistant Recruitment 2025 Semi-Conductor Laboratory సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.డిగ్రీతో ఎస్‌సీఎల్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు – 25 పోస్టులు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.వివిధ రంగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి సెమీ కండక్టర్ లేబరేటరీ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థి తప్పనిసరిగా అఫీషియల్ వెబ్సైట్ చూసి ఎలిజిబిలిటీ, జీతం, పరీక్ష విధానం, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని తెలుసుకోండి