Telegram

AP POLYCET Result Live ఇలా చెక్ చేసుకోండి

AP POLYCET Result Live ఇలా చెక్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 30వ తేదీ నాడు పరీక్ష కు 1,39,840 విద్యార్థులు AP POLYCET ENTRANCE EXAM రాశారు ప్రాథమిక ఆన్సర్ కీ మే రెండవ తేదీ నాడే విడుదల చేయగా ఇప్పుడు ఫైనల్ ఫలితాలను విడుదల చేశారు.

AP POLYCET Result Live ఇలా చెక్ చేసుకోండి

AP POLYCET Result Live ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 30వ తేదీ నాడు నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్షకు 1,39,840 హాజరు వ్రాశారు దీనిలో 1,33,358 మంది పాసైనట్లు మంత్రి వెల్లడించారు ఈ పరీక్షలో 95.36% ఉత్తీర్ణత నమోదయిందని తెలిపారు ఈ పరీక్షలో 96.9% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారని మంత్రి నారా లోకేష్ గారు వివరించి చెప్పారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్ గారు శుభాకాంక్షలు తెలిపారు. 

పరీక్ష  ఫలితాల్లో 19 మందికి 120 కి 120  మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ విద్యార్థులకు ఘనవిజయం సొంతం చేసుకోవడంతో మంత్రి నారా లోకేష్ గారు కృతజ్ఞతలు చెప్పి అభినందించారు వారి అద్భుతమైన కృషి పట్టుదల అంకిత భావాన్ని ప్రశ్నిస్తూ ట్విట్టర్ X లో పోస్ట్ చేశారు

https://x.com/naralokesh/status/1922631811508953278/

ఫలితాలను చేసుకోండి

వాట్సాప్ నంబర్ 9552300009 కి హాయ్ అని మెసేజ్ పెట్టడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు

  • ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ పాలిసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in/ ఓపెన్‌ చేయాలి.
  • ఇప్పుడు ఏపీ Polycet Results 2025 అప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • ఇక్కడ మీ లాగిన్‌ వివరాలు నమోదు చేయాలి.
  • వివరాలను సబ్‌మిట్ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • ఇప్పుడు మీ ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఇది మీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది

SCL Assistant Recruitment 2025 డిగ్రీతో ఎస్​సీఎల్​లో అసిస్టెంట్ ఉద్యోగాలు

టాప్‌ ర్యాంకర్ల జాబితా ఇదే

  • బి. శశివెంకట్‌ (తూర్పు గోదావరి జిల్లా)
  • బాలినేని కల్యాణ్‌ రామ్‌ (విశాఖపట్నం)
  • మెర్ల జేఎస్‌ఎన్‌వీ చంద్రహర్ష (తూర్పు గోదావరి జిల్లా)
  • బొడ్డేటి శ్రీకర్‌ (పశ్చిమ గోదావరి జిల్లా)
  • వరుణ్‌తేజ్‌ (తూర్పు గోదావరి జిల్లా)
  • వి. ప్రవళిక (పశ్చిమ గోదావరి జిల్లా)
  • ఆకుల నిరంజన్‌ శ్రీరామ్‌ (తూర్పు గోదావరి జిల్లా)
  • చింతాడ చోహాన్‌ (విశాఖపట్నం)
  • కోదాటి కృష్ణ ప్రణయ్‌ (పశ్చిమ గోదావరి జిల్లా)
  • బి.రక్షిత శ్రీ స్వప్న (తూర్పు గోదావరి జిల్లా)
  • ఆర్‌. చాహ్న (తూర్పు గోదావరి జిల్లా)
  • పాల రోహిత్‌ (పశ్చిమ గోదావరి జిల్లా)
  • యు.చక్రవర్తుల శ్రీ దీపిక (పశ్చిమ గోదావరి జిల్లా)
  • చలువాది ఖాధిరేశ్‌ (ప్రకాశం జిల్లా)
  • కొప్పిశెట్టి అభిజిత్‌ (కాకినాడ జిల్లా)
  • పి. నితీశ్‌ (పశ్చిమ గోదావరి జిల్లా)
  • వై.హేమచంద్రకుమార్‌ (తూర్పు గోదావరి జిల్లా)
  • ఎ. యశ్వంత్ పవన్‌ సాయిరామ్‌ (పశ్చిమ గోదావరి జిల్లా)
  • ఎం. ఉమా దుర్గ శ్రీనిధి (తూర్పు గోదావరి జిల్లా)

త్వరలో తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు

 తెలంగాణ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షను మే 13వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు  విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఎస్ బి టి ఈ టి  ఏర్పాటు చేస్తోంది రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సీట్లు భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్య కోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యాశాఖ నికే కేటాయిస్తున్నట్లు ఈసారి నోటిఫికేషన్లు స్పష్టంగా తెలిపారు ఈ ఫలితాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది

ఏపీలో నెంబర్ వన్ పాలిటెక్నిక్ కాలేజీ ఏది?

ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఉత్తమ పాలిటెక్నిక్ కళాశాలలు  విద్యార్థుల కోసం ఈ పేజీలో చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. POLYCET 2025  మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో అగ్రస్థానంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ వెతుకుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 300 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి వాటిలో 229 ప్రైవేట్ కళాశాలలు మరియు 71 ప్రభుత్వ డిప్లమో కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు పదవ తరగతిలో కనీసం 35 నుండి 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.  వారు గణితం భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం  విద్యా సిలబస్ లో మంచిగా పట్టు ఉండాలి. 

విద్యార్థులు పాలిసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షకి హాజరైన వారు కనీసం కట్ ఆఫ్ మార్కులు సాధించి ఉండాలి. ఏపీలోని అగ్రశ్రేణి పాలిటెక్నిక్ కళాశాలలు జాబితా కోసం అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన క్రింది టేబుల్ ఒకసారి చూడండి.

ఆంధ్ర ప్రదేశ్ ఏపీలో టాప్ 10  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు

క్ర.సంఖ్య SBTET కోడ్ సంస్థ పేరు
1 10 ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ
2 39 డిఎ గవర్నమెంట్ పాలిటెక్నిక్
3 164 దాసరి సుబ్బారావు ప్రభుత్వ పాలిటెక్నిక్
4 72 Dr. B. R. Ambedkar Govt. Model Residential Polytechnic
5 192 డాక్టర్ వైయస్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్
6 21 ఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్
7 533 GBR ప్రభుత్వ పాలిటెక్నిక్
8 70 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరామిక్ టెక్నాలజీ
9 635 గవర్నమెంట్ పాలిటెక్నిక్
10 306 ప్రభుత్వ పాలిటెక్నిక్, రేపల్లె

 

ఆంధ్రప్రదేశ్ ఏపీలో టాప్ టెన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్

క్ర.సంఖ్య SBTET కోడ్ సంస్థ పేరు
1 662 ఏ.ఎస్.కె. కాలేజ్ ఆఫ్ టేక్నాలజి ఎండ్ మ్యానేజమేంట్
2 160 ఎవిఎన్ పాలిటెక్నిక్
3 333 ఎ.ఎమ్.రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
4 618 A1 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ
5 30 ఆనమ్ అండ్ వివిఎస్ఆర్ పోలీటెక్నిక్
6 617 అబ్ర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎండ్ టెక్నాలజీ
7 335 ఆచార్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
8 336 ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
9 249 ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎండ్ టెక్నాలజీ
10 284 ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

బెస్ట్ పాలిటెక్నిక్ బ్రాంచ్?

పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో పాలీసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు బెస్ట్ పాలిటెక్నిక్ బ్రాంచ్ ని ఎంచుకోవడం చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడున్న బెస్ట్ పాలిటెక్నిక్ బ్రాంచ్ లు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, మరియు కంప్యూటర్ సైన్స్ , ఐటీ టెక్నీషియన్, ఆటోమొబైల్, ఫ్యాషన్ డిజైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్. లో డిప్లమా బ్రాంచ్ లు ఉన్నాయి. ఇవి మీకు అద్భుతమైన కెరీర్ అవకాశాలు  కూడా బాగుంటాయి. 

పాలిటెక్నిక్ డిగ్రీ మంచిదా?

ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మీ విద్య మరియు కెరీర్ ను సరైన మార్గం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది వ్యక్తులు ప్రైవేట్ మరియు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎంచుకుంటున్నారు. మీరు పాలిటెక్నిక్ డిగ్రీ చేస్తే చాలా ప్రయోజత్మకమైన ఎంపిక విద్యను తెలుసుకుంటారు. పాలిటెక్నిక్ విద్య మీ భవిష్యత్తుకు ఒక తెలివైన ఎంపిక కావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి.

  1. మీకు నాణ్యతమైన మరియు ప్రాక్టికల్ అభ్యాసం ఉంటుంది
  2.  పరిశ్రమ సంబంధిత పాఠ్యాంశాలు ఉంటాయి
  3.  తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు సమయం కూడా
  4. ఎక్కువ ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు 
  5. సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది 

 

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now