CISF Head Constable Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 403 Head Constable (General Duty) పోస్టులు క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి మన భారత దేశంలో 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు క్రీడా ప్రాతినిధ్యం ఉన్న అభ్యర్థులు అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ, ఎంపిక విధానం, వేతనం, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర సమాచారం తెలుగులో తెలుసుకోండి.
CISF Head Constable Recruitment 2025 ముఖ్యమైన వివరాలు
CISF Head Constable Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కి 403 ఖాళీలు ఉన్నాయి. 12వ తరగతి ఉత్తీర్ణత మరియు క్రీడారంగంలో కూడా ఉత్తీర్ణులై ఉండాలి. 18-23 వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు.
అంశం | వివరాలు |
సంస్థ | కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) |
పోస్టు పేరు | Head Constable (General Duty) – Sports Quota |
ఖాళీలు | 403 |
అర్హత | 12వ తరగతి ఉత్తీర్ణత & రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ క్రీడా ప్రాతినిధ్యం |
వయస్సు పరిమితి | 18 నుండి 23 సంవత్సరాలు (01.08.2025 నాటికి) |
వేతనం | ₹25,500 – ₹81,100 (లెవల్-4) |
దరఖాస్తు ప్రారంభం | 18 మే 2025 |
దరఖాస్తు ముగింపు | 6 జూన్ 2025 |
అధికారిక వెబ్సైట్ | cisfrectt.cisf.gov.in |
అర్హత & క్రీడా అర్హతలు
12వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అర్హులే క్రీడారంగంలో రాష్ట్రీయ జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిత్యం పాల్గొన్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
- విద్యార్హత: 12వ తరగతి ఉత్తీర్ణత.
- క్రీడా అర్హత: రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు.
- వయస్సు పరిమితి: 18 నుండి 23 సంవత్సరాలు (01.08.2025 నాటికి).క్రీడా విభాగాల వారీగా ఖాళీలు
CISF Head Constable Recruitment 2025 లో 43 హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. వీటిలో వేరువేరు స్థానాల్లో క్రీడా విభాగాలున్నాయి ఒకసారి చూడండి.
క్రీడా విభాగం | పురుషులు | మహిళలు |
అథ్లెటిక్స్ | 30 | 28 |
బాక్సింగ్ | 3 | 3 |
కబడ్డీ | 6 | — |
స్విమ్మింగ్ | 7 | 19 |
ఫుట్‌బాల్ | 9 | 20 |
హ్యాండ్‌బాల్ | 5 | 10 |
బాస్కెట్‌బాల్ | 8 | 12 |
వాలీబాల్ | 3 | 14 |
టెన్నిస్ | 4 | 4 |
బ్యాడ్మింటన్ | 4 | 4 |
సైక్లింగ్ | 4 | 4 |
షూటింగ్ | 1 | 2 |
జూడో | 2 | 1 |
వెయిట్‌లిఫ్టింగ్ | 8 | 4 |
రెజ్లింగ్ | 13 | 4 |
CISF Head Constable Recruitment 2025 దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు CISF Sports Quota Jobs 2025 క్రింద ఇచ్చిన దరఖాస్తు విధానం చూసి జాగ్రత్తగా ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి అప్లై చేయండి.
- వెబ్సైట్ సందర్శించండి: cisfrectt.cisf.gov.in
- నమోదు చేయండి: కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి, లాగిన్ అవ్వండి.
- ఫారమ్ నింపండి: వ్యక్తిగత మరియు విద్యా వివరాలు నమోదు చేయండి.
- డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి: అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించండి: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: ₹100; ఎస్సీ/ఎస్టీ: మినహాయింపు.
- సబ్మిట్ చేయండి: ఫారమ్‌ను సమర్పించండి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు సెలక్షన్ ప్రక్రియ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ ఎసెన్షియల్ ని పూర్తిగా నియమించి ఎంపిక ప్రక్రియ చేస్తారు. వీటిలో మగవారికి ఎత్తు 167cm మరియు ఛాతి 81-86 cm ఉండాలి. ఆడవారికి ఎత్తు 153 cm ఉండాలి. ఛాతి గురించి నోటిఫికేషన్ లో ఇయ్యలేరు.
Read More: TCS Internship 2025 –స్టూడెంట్స్‌కు గొప్ప అవకాశం
- ట్రయల్ టెస్ట్: క్రీడా నైపుణ్యాల మూల్యాంకనం.
- ప్రొఫిషియెన్సీ టెస్ట్: క్రీడా ప్రావీణ్యత పరీక్ష.
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST): శారీరక ప్రమాణాల పరీక్ష.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: డాక్యుమెంట్ల పరిశీలన.
- మెడికల్ ఎగ్జామినేషన్: వైద్య పరీక్ష.
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
దరఖాస్తు ప్రారంభం | 18 మే 2025 |
దరఖాస్తు ముగింపు | 6 జూన్ 2025 |
ట్రయల్ టెస్ట్ తేదీలు | త్వరలో ప్రకటించబడతాయి |
CISF Online Apply Link
FAQ
2025 CISF సిలబస్ ఏముంటుంది ?
CISF సిలబస్ 2025 వేరువేరు పోస్టుల పైన ఆధారపడి ఉంటుంది (కానిస్టేబుల్ డ్రైవర్ హెడ్ కానిస్టేబుల్ ఇతర) మామూలుగా జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్ మరియు బేసిక్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. దీని పూర్తి సిలబస్ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చారు ఒకసారి చూడండి. మరియు సంబంధించిన వెబ్సైట్ కూడా చూడండి.
CISF పర్మినెంట్ జాబ్ ?
అవును ఈ ఉద్యోగం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ (జనరల్ పర్మినెంట్ శాశ్వత పదవి వృత్తి కాలం ఉంటుంది. ఇది ఒక వృత్తి కాలం మరియు రెండు సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ప్రొబేషనరీ కాల పరిమితం అయిపోయాక ఈ ఉద్యోగం అభ్యర్థికి పర్మనెంట్ అవుతుంది. CISF ప్రీమియర్ మల్టీ స్కిల్ ఆర్గనైజేషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో పర్మనెంట్ జాబ్ ఉంటుంది .
CISF Head Constable కి ఫిజికల్ స్టాండర్డ్ లో ఎలాంటి బంధనలు ఉంటాయి?
Ans: మగవారికి HEIGHT 167 సెం.మీ ఎత్తు,(CHEST) ఛాతి 81-86 సెం.మీ ఉండాలి. ఆడవారికి 153 సెం.మీ ఎత్తు (HEIGHT) ఉండాలి. ఇతర relaxations కేటగిరీల వారీగా ఉంటాయి.
Q: Sports trial test లో ఏమి చెక్ చేస్తారు?
Ans: అభ్యర్థి ఆటలో ప్రావీణ్యత, ఫిట్నెస్, పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆయా ఆటల కోచ్‌లు ఎంపిక చేస్తారు.