ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF Group C Recruitment 2025 ఆధ్వర్యంలో Group C Civilian పోస్టుల భర్తీకి సంబంధించి 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ స్టేషన్లలో మొత్తం 153 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ఈ పోస్టులు భారతదేశంలోని వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో భర్తీ చేయబడతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
IAF Group C Recruitment 2025 మొత్తం ఖాళీలు (Vacancy Details)
భారత వాయు దళంలో The Indian Air Force (IAF) గ్రూప్ సి రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంట్లో వేరు వేరు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులు ఉన్న అభ్యర్థులు కింద పోస్ట్ వివరాలు చూడండి.
పోస్టు పేరు | ఖాళీలు |
Cook | 28 |
Safaiwala | 21 |
MTS (Multi Tasking Staff) | 39 |
Mess Staff | 26 |
Lower Division Clerk (LDC) | 15 |
Store Keeper | 9 |
Civilian Mechanical Transport Driver (Ordinary Grade) | 15 |
మొత్తం | 153 |
అర్హతలు (Eligibility Criteria)
మన భారత దేశంలో టెన్త్ ఐటిఐ డిప్లమా పాసైన ప్రతి ఒక్క
అభ్యర్థులు పోస్ట్ ను బట్టి అప్లికేషన్స్ చేసుకోవచ్చు.
విద్యార్హత:
పోస్టును బట్టి అర్హతలు మారవచ్చు. ముఖ్యంగా:
- Cook – 10వ తరగతి + Cooking అనుభవం
- MTS / Safaiwala / Mess Staff – 10వ తరగతి
- LDC – 12వ తరగతి + English Typing (35 wpm) / Hindi Typing (30 wpm)
- Store Keeper – 12వ తరగతి
- Driver – 10వ తరగతి + Driving License + 2 సంవత్సరాల అనుభవం
వయస్సు పరిమితి (As on 01/07/2025):
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాలు
SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు వయస్సు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ కి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకునే ప్రక్రియ ఉంది. అప్లికేషన్ చివరి తేదీ 15 జూన్ 2025.
ఈ పోస్టులకు దరఖాస్తు పూర్తిగా ఆఫ్లైన్ Offline లోనే చేయాలి.
దరఖాస్తు దాఖలు చేసే విధానం:
- అధికారిక నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవాలి.
- అవసరమైన పూర్తి వివరాలతో ఫారమ్‌ను నింపాలి.
- సంబంధిత డాక్యుమెంట్లతో పాటు అప్లికేషన్‌ను కవర్లో పెట్టి, పక్కన పోస్టుకు దరఖాస్తు చేస్తున్నట్లు “APPLICATION FOR THE POST OF ____” అని రాయాలి.
- నిర్ణయించిన అడ్రస్‌కి పోస్టు ద్వారా పంపాలి.
CISF Head Constable Recruitment 2025 పూర్తి వివరాలు ఇవే
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
దరఖాస్తు సంబంధిత అడ్రస్‌ను నోటిఫికేషన్‌లో స్పష్టంగా ప్రస్తావించారు. ప్రతి పోస్టుకు సంబంధించి అడ్రస్ వేరుగా ఉంటుంది. కావున అభ్యర్థులు Official PDF ను తప్పనిసరిగా పరిశీలించాలి.
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
నోటిఫికేషన్ విడుదల | 18 మే 2025 |
దరఖాస్తు ప్రారంభం | 18 మే 2025 |
దరఖాస్తుకు చివరి తేదీ | 30 రోజుల లోగా (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి) |
పరీక్ష తేదీలు | త్వరలో తెలియజేయబడుతుంది |
జీతం (Pay Scale)
IAF Group C ఉద్యోగాల జీతం ₹18,000 నుండి ₹25,500 వరకు ఉంటుంది. (Level 1 to Level 2 posts – as per 7th CPC)
పోస్టు పేరు | జీతం (ప్రారంభ) |
MTS / Safaiwala / Mess Staff | ₹18,000/- (Level-1) |
LDC / Store Keeper | ₹19,900/- (Level-2) |
Cook / Driver | ₹19,900/- (Level-2) |
అవసరమైన డాక్యుమెంట్లు
దరఖాస్తు ఫారంతో పాటు ఈ డాక్యుమెంట్లు జత చేయాలి:
- విద్యార్హత సర్టిఫికేట్లు
- పుట్టిన తేది ధృవీకరణ పత్రం
- కుల సర్టిఫికెట్ (విధ్యార్థికి వర్తిస్తే)
- నేషనల్ క్యారెక్టర్ సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్ (డ్రైవర్ పోస్టుకు)
- టైపింగ్ సర్టిఫికెట్ (LDC పోస్టుకు)
- స్వీయ సంతకం చేసిన ఫోటో (పాస్‌పోర్ట్ సైజ్)
BHEL మెడికల్ ఫీల్డ్ లో భారీగా ఉద్యోగాలు Part Time Medical Consultants Recruitment 2025
ఎంపిక విధానం (Selection Process)
- Scrutiny of Applications
- Written Exam
- Trade Test / Practical Test (పోస్టు ఆధారంగా)
- Final Merit List
పరీక్షకు సంబంధించిన వివరాలు (సిలబస్, పరీక్ష మాధ్యమం, నిడివి) తదితర సమాచారం అతి త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
- ఆఫ్లైన్ దరఖాస్తు లో Courier/Post ద్వారానా పంపాలి?
→ అవును. Speed Post/Registered Post ద్వారా పంపాలి. - ఒకే అభ్యర్థి ఎక్కువ పోస్టులకు అప్లై చేయచ్చా?
→ లేదు. ఒక అభ్యర్థి ఒక్క పోస్టుకే దరఖాస్తు చేయాలి. - అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా?
→ ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఉచితంగా పంపవచ్చు.