Telegram

విప్రో నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు ఇలా అప్లై చేయండి!

విప్రో నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం అనేది ప్రతి IT aspirant యొక్క కల. ఇప్పుడు మీకు ఆ అవకాశం వచ్చింది! Wipro కంపెనీ May 2025 లో కొత్తగా Management Trainee పోస్టులకు నియామకం జరుపుతోంది. ఇది Fresher లకు ఒక గోల్డెన్ ఛాన్స్.

ఈ ఆర్టికల్‌లో మీరు Wipro Recruitment కి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, అప్లై చేసే విధానం మొదలైనవి తెలుసుకోవచ్చు.

 

విప్రో నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ వివరాలు (Job Overview)

విప్రో  లిమిటెడ్ Wipro Recruitment 2025 నుండి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ కి Business Operations Jobs India రంగంలో రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్  విడుదల చేశారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం మాత్రం ఆన్లైన్లోనే ఉంటుంది.

అంశం వివరాలు
సంస్థ పేరు Wipro Ltd
పోస్టు పేరు Management Trainee
ఉద్యోగ స్థలం Gurugram, India
అనుభవం Fresher
రంగం Business Operations
అప్లికేషన్ విధానం Online
చివరి తేదీ As soon as possible (Apply early)

 

అర్హతలు (Eligibility Criteria)

విప్రో కంపెనీలో ఉద్యోగం చేయడానికి Wipro Careers for Graduates లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైన అభ్యర్థులు  అప్లికేషన్ చేసుకోవచ్చు. 

Educational Qualification:

  • ఎవరైనా Graduate/Postgraduate అయ్యి ఉండాలి (preferably in Business, Management, Commerce, Economics).

  • 0–1 Year Work Experience ఉండవచ్చు, కానీ Freshers కి అధిక ప్రాధాన్యత.

Skill Requirements:

Ms Office లో అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఇంగ్లీష్ మరియు హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి తరచుగా మాట్లాడుతూ ఉండాలి.

  • Excel మరియు PowerPoint వంటి MS Office tools లో అవగాహన ఉండాలి.

  • Communication Skills బాగా ఉండాలి.

  • English లో Fluency అవసరం.

Top 3 Central Govt Bank Jobs పక్కాగా అప్లికేషన్ చేసుకోవాల్సిందే

జాబ్ బాధ్యతలు (Job Responsibilities)

Wipro Fresher Jobs May 2025 లో Management Trainee గా మీరు ఈ క్రింది బాధ్యతలు నిర్వహించాలి:

  • Operations ప్రాసెస్లు అర్థం చేసుకోవడం మరియు అందులో ప్రమేయం చూపడం.

  • Data మరియు Reports ని అనలైజ్ చేసి, Operations టీమ్ కి Support ఇవ్వడం.

  • Clients తో సమన్వయం, Feedback కలెక్షన్.

  • Continual Process Improvements పై పని చేయడం.

ఎంపిక ప్రక్రియ (Selection Process)

దశ వివరాలు
Step 1 Online Application
Step 2 Resume Shortlisting
Step 3 Aptitude/Communication Test (if applicable)
Step 4 Virtual Interview
Step 5 Final Offer Letter

👉 Tip: మీరు అప్లై చేసిన వెంటనే మీ మెయిల్ ను రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. 

 

ఎలా అప్లై చేయాలి (How to Apply?)

  1. Visit the official Wipro careers page:
    👉 careers.wipro.com/job/Gurugram-Management-Trainee

  2. “Apply Now” బటన్ క్లిక్ చేసి, మీ Resume అప్లోడ్ చేయండి.

  3. అవసరమైన వివరాలు నింపండి (Education, Contact Info, etc).

  4. Submit చేసి Confirmation mail కోసం వెయిట్ చేయండి.

 

ముఖ్యమైన సమాచారం (Important Points)

  • ఇది Full-Time Job.

  • Work Location: Gurugram.

  • Wipro లో ఉద్యోగం అంటే మీరు ఒక Top MNC లో Career Start చేస్తున్నట్టే.

  • ఇది Non-Coding Role అయినప్పటికీ, మంచి Business Understanding ఉండాలి.

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now